Invitation for RTI Conference
UFRTI ఆహ్వానం- "సమాచార హక్కు చట్టం దరఖాస్తు దారుల సమస్యలు-పరిష్కారాలు" అనే అంశంపై సదస్సు. ముఖ్య అతిధి-ప్రముఖ సామాజిక కార్యకర్త, శ్రీ సందీప్ పాండే(ఆసియా నోబెల్ బహుమతిగా పిలవబడే రామన్ మెగాససే పురస్కార గ్రహీత). ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరం నుండి. తేదీ-22 సెప్టెంబర్, ఆదివారం ఉదయం 9 గం.. నుండి 12.30 వరకు. స్థలం-శారదా గ్రంధాలయం, రావుగోపాలరావు కళా క్షేత్రం ఎదురుగా, అనకాపల్లి. సదస్సు అనంతరం UFRTI సభ్యత్వ నమోదు జరుగుతుంది. సభ్యత్వ రుసుము రెండు సంవత్సరాలకు వంద రూపాయలు. ఆశక్తి గల వారు సభ్యులుగా చేరవచ్చు. వివరాలకు రాజాన బుజ్జిబాబు, యునైటెడ్ ఫోరం ఫర్ RTI కాంపెయిన్, విశాఖ జిల్లా యూనిట్. ఫోన్-8317618362
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home