Poster for Public Hearing on RTI issues
సమాచార కమీషన్ తీర్పు పట్ల అసంతృప్తిగా ఉన్నారా? ఏళ్ళ తరబడి మీ ఫిర్యాదులు/అప్పీళ్ళు సమాచార కమీషన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయా? రండి, పాల్గొనండి. 16 నవంబర్, శుక్రవారం ఉదయం 930 నుండి 130 వరకు జరగబోయే ప్రజా వేదికలో పాల్గొనండి, మీ సమస్యను నివేదించండి. స్థలం-హ్యాపీ ఫంక్షన్ హాల్, రామా టాకీస్ రోడ్డు, విశాఖపట్నం. ప్రజావేదిక పానెల్ లో శ్రీ EAS శర్మ(విశ్రాంత ఐఏఎస్), శ్రీ వై.సత్యనారాయణ(డైరెక్టర్, లా యూనివర్సిటీ), అంజలి భరద్వాజ్ గారు(NCPRI, ఢిల్లీ), శ్రీ B. రామకృష్ణ రాజు (NAPM) పాల్గొంటారు. వివరాలకు చక్రి@92465 22344 లో సంప్రదించండి. UFRTI-AP and NCPRI



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home